About Our Company

కంట్రీ మాల్-- A Retail Chain Stores

కంట్రీ మాల్ కేవలం ఒక స్టోర్ కాదు అది మన సమిష్టి విజయానికి నిదర్శనం.. ఒక అభిరుచితో కంట్రీ మాల్ ని ప్రారంభించి, విశ్వాసం, నాణ్యత అందిస్తూ పాన్ ఇండియాలో 1000 పైగా కంట్రీ మాల్ స్టోర్‌లను విస్తరింపజేయాలనేది కంట్రీ మాల్ అధినేత/CEO K. SRINIVAS లక్ష్యం.

సమాజంపై , దేశంపై బాధ్యతో 1 మిలియన్ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు సృష్టించాలనేది కంట్రీ మాల్ ఆశయం కూడా.

ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ, ఎంతో విజయం సాధించి, అగ్రపథానికి చేరుకుంటోంది మన కంట్రీ మాల్.

ఉత్పత్తి , సేవలు మెరుగుపరచడం , విలువైన కస్టమర్లకు ఒక అద్భుతమైన షాపింగ్ అనుభవం ఇవ్వాలనేది కంట్రీ మాల్ ఆశయాలలో ఒకటి. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కస్టమర్లకు మరింత సౌలభ్యం సౌకర్యాలను అందించడం ద్వారా అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది మన కంట్రీ మాల్.

గత 10 ఏళ్లలో.. రిటైల్ మార్కెట్ రంగంలో నానాటికీ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తూ.. ఇప్పుడు అంతర్జాతీయంగా 2వ స్థానానికి చేరుకుంది మన భారతీయ రిటైల్ మార్కెట్. అలాగే 2027 నాటికల్లా 1.1 మిలియన్ డాలర్లకు భారతీయ రిటైల్ మార్కెట్ విలువ పెరుగుతుందని అంచనా. ---

---ప్రస్తుతం కంట్రీమాల్ కి సంబంధించి అనేక ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లు ఉన్నాయి, కొన్ని ఫాస్ట్ గా డెలివరీని , కొన్ని నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో మరికొన్ని అత్యుత్తమ ఆఫర్‌లు ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

ఏపీ మరియు తెలంగాణ అంతటా .. అన్ని సేవలకు ఒకే ప్లాట్‌ఫారమ్ గా నిలుస్తోంది కంట్రీ మాల్.

2032 నాటికి 25% వృద్ధితో అగ్రస్థానంలో ఉండబోతోంది మన భారత్.

ఇండియా జీడీపీలో 10 శాతం, ఉపాధిలో 8 శాతం..వృద్ధిని సాధించి , 2030 సం . నాటికల్లా.. లార్జెస్ట్ ఇంటర్నెట్ మార్కెట్ గా అవతారంచబోతోంది మన ఇండియా. కంట్రీ మాల్ విజన్.. కస్టమర్ కి మంచి నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ వారికి మంచి సాటిస్ఫాక్షన్ ని, ఒక మంచి షాపింగ్ ఎక్స్పీరియెన్స్ అందించడం. వ్యవసాయదారుల సహజమైన శ్రేష్టమైన ప్రోడక్ట్స్ ని ఈ- కామర్స్ ద్వారా అనుసంధానమై, కస్టమర్లకు ఇవ్వడమే కంట్రీ మాల్ సదాశయం.. తెలుగు మూలాలున్న ఛైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారి ఆలోచనల నుండీ పుట్టిన కంట్రీ మాల్ దినదినాభివృద్ధి చెందుతూ.. 64 నగరాలు, 1000 మండలాలు మరియు 10 వేల గ్రామాలలో ఒక విస్తృతమైన నెట్‌వర్క్‌తో ఫ్రాంచైజీ రిటైల్ చైన్‌ను విస్తరించాలనే లక్ష్యంతో ఉంది .

ఫ్రాంచైస్ కావాలని కోరుకున్నవారు .. తమ బడ్జెట్ ప్రకారం 300 sft నుండి 30,000 sft వరకు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. రిటైల్ ఫ్రాంచైజీ వ్యాపారంలో సంచలనాలను, ఓ ప్రభంజనాన్ని సృష్టించబోతోంది కంట్రీ మాల్ అనడంలో సందేహం లేదు. అందుకే భవిష్యత్తులో గణనీయమైన ప్రగతిని అందుకోబోతున్న వారిలో మీరు కూడా చేరండి. మా కంట్రీ మాల్ ఫ్రాంచైసీ కోసం సంప్రదించండి.

// Function to initialize geolocation // Show loading message when requesting location // Success callback for geolocation // Use Google Maps API to get the country name from latitude and longitude // Find the country from the address components // Error callback for geolocation // Function to request location again if denied getLocation(); // Re-attempt fetching the location // Initialize location fetching on page load